http://dharaniartbeats.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
నా గీతలూ...గమ్మత్తులు...
Updated: 52 min 24 sec ago

నా చిన్నప్పటి ఫొటో

Sat, 01/28/2012 - 14:30
ఇది నా చిన్నప్పటి ఫొటో...అప్పటి 'గుండమ్మకధ' కధ చిత్రం లోని NTR-ANR ల జంట ఫొటో స్పూర్తితోమా తమ్ముడ్నీ నన్నూ స్టూడియో టేబులు పై నిలబెట్టి ఇలా ముచ్చటపడ్డారు మా నాన్నగారు!
Categories: Middle

శ్రీ బాపూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు !

Wed, 12/14/2011 - 13:31
తెలుగువారిని బహుముఖ ప్రతిభతో అలరించిన ఆ మహానుభావుడికి జన్మదిన శుభాకాంక్షలు!!
Categories: Middle

బాలయ్య 'నర్తనశాల' ప్రారంభం...!!

Mon, 12/12/2011 - 13:30
మన బాలయ్య త్వరలో ఓ పౌరాణిక చిత్రం ప్రారంభించవచ్చనే వార్తల నేపధ్యంలో నా ఊహా చిత్రం...మీరు చూసేందుకు ఎప్పటిలా ఇక్కడ క్లిక్ చెయ్యండి!
Categories: Middle

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలతో...

Sun, 12/11/2011 - 10:07
...హుస్సేన్‌సాగర్ మీదున్న ఈ విగ్రహాన్ని సరదాగా ఫొటోషాప్‌కి తీసుకెళ్లి ఇలా...అంతే!
Categories: Middle

'శ్రీరామరాజ్యం' సెట్ కోసం గీసిన స్కెచ్‌ని సరదాగా ఫొటోషాప్‌లో...!!

Tue, 11/29/2011 - 14:11
'శ్రీరామరాజ్యం' సెట్ కోసం కళాదర్శకుడు ఎమ్మెస్కే గీసిన స్కెచ్‌ని నేను సరదాగా ఫొటోషాప్‌లోఇలా రూపకల్పన చేశాను...అంతే!
Categories: Middle

'శ్రీరామరాజ్యం' డిజైన్లు చూతము రారండి...

Sun, 11/13/2011 - 12:29
మీరు అవి చూసేందుకు ఎప్పటిలా ఇక్కడే క్లిక్ చేయండి ప్లీజ్!
Categories: Middle

సెవంత్ సెన్స్ పై నా ఫొటో కార్టూన్!

Thu, 11/03/2011 - 11:56
సేవంత్ సెన్స్ అంటే ఏమిటి? అంటూ ఆ సినిమా చూసొచ్చిన వాళ్ళంతా బుర్రలు గోక్కుంటున్నారని తెలిసింది....అదేదో తేల్చేద్దామని...ఇలా!
Categories: Middle