http://nikithachandrasena.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
no one can read just one :)
Updated: 58 min 54 sec ago

best photo :)

Sat, 02/04/2012 - 14:16

Categories: Right

Churchill , Einstein , వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే :)

Thu, 02/02/2012 - 01:28
If A is a success in life, then A equals x plus y plus z. Work is x; y is play; and z is keeping your mouth shut  :P


ఈ  third   ది   చాలా  కష్టం  ఏమో  కదా .... :)) 
ఈరోజు నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను ...
అమ్మ  నన్ను  ఎప్పుడూ  తిడుతుంది... నన్ను అంటే నా sleeping  habits  ని... :) (ఇది కాదు నేను తెలుసుకుంది :P )  తెలిసిన విషయం ఏంటి అంటే  leonardo  da  vinci  రోజుకి 2  hours  మాత్రమే పడుకునే వాడు .. :)
  Isaac  newton   3 -4  hours  ,Benjamin  franklin ,Thomas  edison ,Churchill , Einstein ,  వీళ్ళంతా  కూడా అలాంటి వాళ్ళే   :) 
కానీ సంగతి ఏంటి అంటే వీళ్ళంతా polyphasic  sleepers  :)
ఈ వర్డ్ ఇప్పుడు వింటున్న వాళ్లకి  కొంచెం detailed  గా చెప్పాలంటే... usual  గా two  types  of  sleepers  ఉంటారు  ,monophasic  అంటే continous  గా రోజుకి ఏదో ఒక టైం లో పడుకుంటారు... usual  గా nights  మాత్రమే, ఇంకా biphasic  అంటే.. మధ్యాహ్నం అండ్ రాత్రి కూడా రెస్ట్ తీసుకునే వాళ్ళు 
దీని బట్టి polyphasic  అర్ధం అయ్యే ఉంటుంది... అంటే 24  hours  లో ఒక 15  min  అలా  మధ్యలో మధ్యలో షార్ట్ naps  తీస్కుంటూ ఉంటారు కానీ గా ఇన్ని హార్స్ continous   గా పడుకోరు   :)
సో మీకు కూడా continous  గా నిద్ర పోవడం ఇష్టం లేకపోతే ఇది ట్రై చెయ్యచ్చు :) ఎవరికి తెలుసు polyphasic  habit  ఉన్నా వాళ్ళు అంతా  maximum  చాలా achieve  చేసారు లైఫ్ లో ,,,  


 పడుకోవడం మానేసి పనికి వచ్చే పని చేస్తే ఓకే...ofcourse  పైన ఉన్న వాళ్ళు  చేసినది అదే , పని ఉంది కాబట్టి పడుకుని టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదేమో  :) 


పడుకోకుండా  ఖాళీగా టైం వేస్ట్ చేస్తే  polyphasic  sleep  హాబిట్ ఉన్నా ఆ లిస్టు లో మీరు join  అవ్వలేరు  :P 





Categories: Right

1000 ఎవరి కి ఇచ్చారు ?

Tue, 01/31/2012 - 15:00

Categories: Right

my fav lines .. :)

Tue, 01/31/2012 - 13:55

“There’s no half-singing in the shower, you’re either a rock star or an opera diva.” 

We spend the first twelve months of our children’s lives teaching them to walk and talk and the next twelve telling them to sit down and shut up.” – Phyllis Diller

“TV and the Internet are good because they keep stupid people from spending too much time out in public.” – Douglas Coupland

“The easiest way to teach children the value of money is to borrow some from them.” – Unknown




“I only drink beer on the days that end with “y”.” – Unknown

“Women have a passion for mathematics. They divide their age in half, double the price of their clothes, and always add at least five years to the age of their best friend.” – Marcel Achard   

“It took me fifteen years to discover I had no talent for writing, but I couldn’t give it up, because by that time I was too famous.” – Robert Benchley  
Categories: Right

throughout my days

Tue, 01/31/2012 - 13:44
For years, I have given chase
For a love that stays
From a lover I can trustingly embrace
Who loves me in a thousand different ways.I want a person who has much grace
With a character that conveys
That strength and kindness are in place
Together with love that never betrays.
Would it happen again now in this case
That you will end up as a lover who strays
Are you that genuine loving face
That will stand by me throughout my days  


Categories: Right

long conversation .... !!

Tue, 01/31/2012 - 01:58


You can always tell how much you love someone by how much they can hurt you.

ఈ quote  నేను ఎక్కడో చదివాను...  

ఈ రెండు complete  opposite  ఫీలింగ్స్  రెండు ఎలా సెట్ అవుతాయి ...
x : opposite  huh  ఎలా చెప్పు?
me : అంతే కదా లవ్ అంటే complete  happiness  ,hurting  అంటే pain        
x : ఓహ్ లవ్ అంటే complete happiness అని ఎక్కడయినా legalise  చేసి చెప్పారా ? 
me : సో ఇప్పుడు నువ్వు ఏమి అంటున్నావ్.. ను ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు మనని ఎక్కువ hurt  


చేస్తారా 


or  ఎక్కువ hurt  చేసే వాళ్ళని మనం ఎక్కువ లవ్ చేస్తామా  :)



x : రెండూ కాదు... మనం ఎక్కువ ఎవరినయినా ఇష్ట పడితే వాళ్ళు చిన్న విషయం లో అయినా  మన 


expectation  


reach  అవ్వకపోతే మనం చాలా బాధ పడతాం. 


me :  కదా.. true  లవ్ doesnot  expect  anything  అంటారు .. అది చాలా తప్పు నిజంగా ఇష్ట పడటం 


మొదలు పెడితేనే 


మనం చాలా విషయాలు expect  చెయ్యటం స్టార్ట్ చేస్తాము 


 అంత ఇష్ట పడ్డ వాళ్ళు ఎవరు maximum  కలిసి లైఫ్ అంతా ఉండరు ఎందుకు??? నిజంగా ఇష్ట పడటం అంటే 


 వాళ్ళ happiness  కోసం sacrifice  చెయ్యడమా ?


x : kind  of 


me : సరే ఒక అమ్మాయి నిన్ను చాలా ఇష్ట పడింది , ఎంత అంటే నన్నే చేసుకోవాలి ఇంకా ఎవరిని వద్దు అన్నంత 


torture  అనుకో :)


ఇంకో అమ్మాయి ను హ్యాపీ గా ఉండాలి అని తన లవ్ ని వదిలెయ్యడానికి రెడీ అయ్యింది... 


ఇప్పుడు సాఫ్ట్ corner  ఎవరి మీద ఉంటది నీకు?


x : obvious  గా రెండో అమ్మాయి మీద.


me : నన్ను అడిగితే ఫస్ట్ అమ్మాయి చాలా బెస్ట్ నిన్ను  ఈ రెండో అమ్మాయి కన్నా తనే ఎక్కువ లవ్ చేస్తుంది ,


x : అది ఎలాగా


me :obvious  గా అంత will  ఉన్న అమ్మాయి తో కన్నా నిన్ను ఎవరు హ్యాపీ గా ఉంచలేరు.రెండో అమ్మాయి 


you  deserve  much  అనుకుంది. కాని when  v  love  someone  మన కన్నా ఎక్కువ లవ్ ఎవరు 


ఇవ్వలేరు  అన్న 


ఫీల్ మనకు ఉండాలి అండ్ ఉంటుంది కూడా... :)


x : నీకు చాలా విషయాలు తెలిసాయి... :P  ఓవరాల్ గా ఏమంటావ్ 


me : starting  statement  లో నిజం ఉందిలే :P  ఒప్పుకుంటాను... :) బట్ లవ్ అంటే sacrifice  చెయ్యడం 


కాదు కలిసి ఉండటం.... !!! ఏవో మూడు నాలుగు బుక్స్ లో కలిసి లేకపోతే నిజమైన లవ్ అని చూపించి 


జనాలకి false  notion  create  చేసారు :) ఎందుకు అంటే అందరూ   వాళ్ళు  ఇష్ట పడిన వాళ్ళతో ఉండలేరు 

కాబట్టి ఏవో ఇలాంటివి చూసి కొంచెం satisfy  అవుతారు అని :)


అండ్ అవును మనం ఇష్ట పడే వాళ్ళే  మనని ఎక్కువ hurt  చేస్తారు because  వాళ్ళు మాత్రమే మన ఏ 


emotion  ని అయినా peak లో చూపించ గలరు  కాబట్టి :)


x :ఇంకా 
me  :ఇంకా... చాలు విన్నది... బేసిక్ గా నీకు నాకు కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇంత సోది చెప్తున్నాం :P  సరిగ్గా  


తెలిసి 


ఉంటే ఒక్క line  తోనే convo  end  అయ్యిపోయేది :)


x  : ఏంటి ఆ ఒక్క line 


me : "waste  to   discussion  about feelings which   v  can 't  express  in  words  :P  "















Categories: Right

మరి మీ లిస్టు......??

Fri, 01/27/2012 - 03:10


literal  గా నా position  కూడా ఇదే :P  అసలు ఆ పాట వినీ వినీ విసుగు వచ్చి ఇంక వినిపిస్తే , ఆపండి ప్లీజ్ అనాలనిపిస్తుంది.... :)
ఒకటి observe  చేస్తే.. నచ్చిన సాంగ్స్ ఎక్కువ ప్లే చేస్కుంటాం... caller  tunes , ringtones  అన్నీ పెట్టి దాన్ని  murder  చేస్తాం.. తర్వాత బోర్ కొట్టి లిస్టు లో నుండి డిలీట్ చేసేస్తాం.. బట్ అదే one  year  తరవాత  ఆ పాట వింటే...
"ఓహ్ ఇది నా fav  అని మళ్లీ ఇష్ట పడటం స్టార్ట్ చేస్తాం.... :)  " ofcourse  cycle  continues  :)
basic  thing  ఏంటి అంటే  ఎక్కువ ఇష్టాన్ని  చూపించడం వల్ల కూడా దాని మీద ఇష్టం temporary  గా పోతుంది... :)
కానీ అంత ఇష్ట పడిన వాటి మీద rejection /విరక్తి etc  etc   అన్న ఫీలింగ్ కూడా temporary  ఏ :) because  మళ్లీ కొన్ని రోజులకి అదే నచ్చింది కదా... :)  so  v  never  detach  from  the  things  what  v  love  so  much  , no  matter  ఏమైనా even  మనకు మనం ఇష్టం లేదు అనుకున్నా కొన్ని రోజులకి వాటినే మళ్లీ ఇష్ట పడతాం :)
మరి మీ లిస్టు లో ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి....... :) 
Categories: Right

పర్వాలేదు ...

Thu, 01/26/2012 - 16:17

పర్వాలేదు ...
Categories: Right

So you r a consultant ..... !!!

Thu, 01/26/2012 - 13:43

A shepherd was tending his flock in a field, when a new sports car screeched to a stop on the road nearby in a cloud of dust. The driver, a young man in expensive designer clothes and sunglasses, leans out of the window and shouts over to the shepherd, "If I tell you exactly how many sheep you have here, can I take one?"

The shepherd looks up slowly up at the young man, then looks at his peaceful flock, and calmly answers, "Sure, why not?"

The young man steps out of his car holding a state-of-the-art palmtop pda, with which he proceeds to connects to a series of websites. The young man studies the data for a few more seconds and returns to the shepherd.

"You have exactly one-thousand five-hundred and eighty-six sheep, including three rams, and seven-hundred and twenty-two lambs."

"That's right," says the shepherd, mildly impressed. "Well, I guess that means you get to take one of my sheep."

The young man makes his choice and loads the animal onto the back seat of his car, at which the shepherd says, almost as an afterthought, "Hey there, if I can tell you what your business is, will you give me back my sheep?"

The young man, feeling confident, agrees.

"You're a consultant," says the shepherd.

"Wow, that's right," says the young man, taken aback, "How did you guess that?"

"No guessing required," answers the shepherd, "You showed up here even though nobody called you. You took a fee for giving me an answer that already know, to a question I never asked, and you know nothing about my business. Now give me back my dog."  
Categories: Right

taste of love

Sun, 01/15/2012 - 15:28
Forcing a smile as I blink the tears away,

Wondering how I am going to get through the day.

Laughing away my sadness, bandaging my heart,

There's no happiness for me when we're apart.

Chocking on my loneliness confused at what to do,

My life's a total wreck when I'm not with you.

I hate to admit it you're everything to me,

Unfortunately you're just too stubborn to see.

Sometimes goodbyes really are forever,

Meaning never again will we be together.


-Samantha


:) :) ఎందుకు నాకు ఇలాంటివి నచ్చుతున్నాయో అర్ధం అవ్వట్లేదు :) బట్ చాలా నచ్చింది ఇది.... !!!

taste  of  love  అంటారు...  అది ఏంటి అంటే ఎవరి దగ్గర నుండి అయినా true  లవ్ మనకి దొరికితే వాళ్ళని ఎప్పుడూ వదలలేము అంట.. సో relation  break  అయ్యింది అంటే.. either  ను సరిగ్గా వాళ్లకి నీ  100 %  ఇవ్వలేదు or  వాళ్ళు  సరిగ్గా తీసుకోలేదు అంతే..సో నీ తప్పు ఏం లేదు సమంతా హి హి may  b  ఇది ఆ పిల్ల రాసిన చోట రాయాలేమో   :)) 

when  u  love    someone  so  truly  వాళ్ళు ఏం చేసినా వాళ్ళతో ఉండటమో మన  priority  గా ఉంటుంది అంట... అలా ఎవరు ఉంటున్నారు అసలు 
 hope  some  day  i  vl  get  such  kind  of  guy .. who  loves  me  for  wat  am .. &  wat  he  vl  b  wen  am  with  him  :)
  అవసరం బట్టి  వాళ్ళ మూడ్ బట్టి or  వాళ్ళ పర్సనల్ reasons  కోసం జనాలు మనతో కలిసి ఉంటారు అనిపిస్తుంది నాకు  :) 
ofcourse  లవ్ అనేది కూడా ఒక అవసరమే కదా... చిన్నప్పుడు మనని చూసుకోవడానికి మన parents  కావాలి తర్వాత అంత కన్నా మనని  బాగా చూసు  కుంటది అన్న confidence  ఇవ్వగలిగిన partner  కావాలి.. నాకు ప్రస్తుతానికి పెళ్లి, partner  వద్దు గానీ ఏదయినా ఒక magic  spell  కావాలి :) అది చెప్ప గానే కావల్సింది అయ్యిపోయేలాగా  :)

Categories: Right

luckNap :)

Sun, 01/15/2012 - 14:57

Categories: Right

"entertainment entertainment entertainment "

Sat, 12/24/2011 - 05:20
చాలా సార్లు చాలా విషయాలు మనకు నచ్చిన విధంగా కాకుండా ఎవరికో  నచ్చిన విధంగా చెయ్యాలిసి వస్తది కదా :( ఏమయినా అంటే సొసైటీ లో ఉంటున్నాం  తప్పదు అంటారు :(


అసలు ఈ socialising  ఎందుకు.. :) ???  


  ఒక్కరమే ఉంటే ఏదో రోజు పిచ్చి వచ్చేస్తది కాబట్టి ,మనిషి ఇంకొకడితో మాట్లాడకుండా ఉండ లేదు కాబట్టి, మనం ఏదయినా గొప్ప పని చేస్తే పది మందికి చెప్పుకోలేకుండా ఉండలేము కాబట్టి, మనకంటూ ఒక group  create  చేసుకుంటాము ఏమో .. :))  హి హి నేను research  కి వెళ్ళచ్చు అనుకుంటా ... !!


కొన్ని మాటలు విన్నప్పుడు భలే  కోపం వస్తది నాకు "నా ఇష్టం " అనాలనిపిస్తది... :)


మన  caste  లో అబ్బాయిని పెళ్లి చేసుకో.. :౦ గుడికి jeans  ఏంటి...  వగయిరా వగయిరా .... !!!! 


నన్ను అడిగితే ఒక్కసారి మాట వింటే లైఫ్ అంతా వినాల్సి వస్తది.. ఒక్కసారి మంచి అనిపించుకుంటే  అలానే ఉండాల్సి వస్తది..  సో మరీ ఎక్కువ మంచిగా ఉండకండి... :) కొన్ని naughty  things  లో craziness  ని miss  అవ్వుతారు :P 


life  is  all  about  three  things  హి హి ఇమ్రాన్ హాష్మి గుర్తొచ్చాడు  ఇప్పుడు నాకు :)


"entertainment  entertainment  entertainment " :))  


నాకు  convinient గా .. ఏంటి అంటే  


U should entertain,U should be entertained and ur life should double entertain you with lot of surprises and happiness   :)) 




అది   ఏ విధంగా అయినా అవ్వచ్చు ... మీ happiness  వేరే వాళ్లకు ఇబ్బంది కానంత  వరకు :)) 


 “No matter how busy you may think you are, you must find time for reading, or surrender yourself to self-chosen ignorance.”
Categories: Right

Just a Feeling..... !!!

Fri, 12/23/2011 - 08:10
Just a feeling

I wonder why do I love you when it was all just a feeling? 
Why don't I just stop dreaming, for it's just a feeling and nothing more. 
I didn't want to love you when I knew there wasn't going to be any exits. 
Now I have to hold on since I was the one who invented this passion. 
I told myself that I wasn't ready, for love is not a game. 
Now I have to hold on cause there’s no one to rescue me. 
I guess I should just pretend that I was dreaming.
Categories: Right

Good bye ... !!!

Thu, 12/22/2011 - 09:33
A man never knows how to say goodbye; a woman never knows when to say it


సో దీని అర్ధం ఏంటి అంటే break  up అయ్యి నప్పుడు అబ్బాయి అమ్మాయిని చాలా hurt   చేస్తాడు.. అండ్ గర్ల్ కి  గుడ్ బాయ్  చెప్పడం ఎలాగో తెలీదు కాబట్టి.. పాపం ఈ అబ్బాయి వదిలేసినా  calm   గా చూస్తూ ఉండి  పోతది అన్న మాట :) 


ఇక్కడ ఒక dislike  బటన్ ఉంటే చాలా మంది అబ్బాయిలు క్లిక్ చేస్తారేమో... :P  అమ్మాయిలు టైం పాస్ చేస్తారు నిజమే బట్ వాళ్లకి కి అన్ని విధాలుగా నచ్చిన వాళ్ళతో కాదు know  that  :) 


కొన్ని థింగ్స్ ఉంటాయి ఎంత తక్కువ  మాట్లాడితే  అంత  మంచిది  like   love , relation , breakup ఇలాంటి  వన  మాట ...  


మనకి  ఒక  రెండు  విషయాలు   ఎప్పుడూ  అర్ధం  కావు .. 


మనని  ఎంతకీ  వదలని వాళ్ళని  ఎలా  వదిలించుకోవాలి ,,, అసలు  మనతో  ఉండటం  ఇష్ట  పడని  వాళ్ళని  ఎలా  ఇష్ట  పడేలా  చూసుకోవాలో ...


for sure మనకు  ఎన్ని  choices కనిపించినా  మనని  ignore చేసే  వాటిని /వాళ్ళని  ఇష్ట  పడతాం .. 


మా  ఇంట్లో  puppy   కూడా  అంతే .. నేను  దానిని  రోజు  అంత care  తీసుకోకపోయినా   ఎప్పుడూ  నా  చుట్టూ  తిరుగుతది  :)




కానీ నేను total  opposite  ఏమో... ఎప్పుడూ నన్ను ఇష్ట పడే వాళ్ళకే  టైం ఇవ్వటానికి ఇష్ట పడతాను... :) i  really  don 't   want  some  one  who  really  don 't  have  time  for  me  :))





Categories: Right

irish :)

Wed, 12/21/2011 - 02:49
Categories: Right

bottle లెక్క ..

Sat, 11/26/2011 - 05:03

Categories: Right

పెళ్లి :)

Fri, 11/25/2011 - 15:26

Categories: Right

kphb టెంపుల్ బావుంటుంది కానీ ....

Thu, 11/24/2011 - 11:48
evening  కంపెనీ నుండి వచ్చాను.. మా వాళ్ళు  "గుడికి  కి వస్తావా ?" అన్నారు..  కార్తిక మాసం అని వీళ్ళు  ఈ మధ్య తెగ గుడికి వెళ్తున్నారు  అనుకుని..." నేను రాను మీరు వెళ్ళండి" అన్నాను....  మళ్లీ కంగారు కంగారు గా స్నానం చేసి వెళ్ళలేక... :(   


బాబా టెంపుల్ కి.. అన్నారు ఓహ్.. ఈరోజు గురువారం కదా అనుకున్నా... "ఆగండి ఆగండి నేను వచ్చేస్తా అన్నాను... " :) 


గుడికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం కానీ గుడి ఎక్కడో ఈ పరిసర ప్రాంతాల్లో       తెలీదు... :)  kphb  టెంపుల్ బావుంటుంది కానీ ఇప్పుడే 5 .30  అయ్యింది లేట్ అయ్యిపోతది ఏమో అన్నాను...జూబ్లి హిల్స్ లో ఇంకోటి  ఉంది.. అక్కడికి   వెళ్లి  మళ్లీ తిని  వచ్చేసరికి purse  లో సగం ఖాళీ    చేసుకోకపోతే కానీ మనం తిరిగి రాము, అయినా saturday  sunday  అటే కదా అనుకున్నాము   సరే.. ఈ పక్కన తెల్లాపూర్ లో ఒక గుడి ఉంది అంట అన్నారు....


అయితే  ఓకే.. అనుకుని బయల్దేరాము...  వెళ్లేసరికి హారతి స్టార్ట్ అయ్యిపోయింది... బట్ గుడి too  much cool   ఉంది... చాలా రోజుల తర్వాత బాబా టెంపుల్ కి వచ్చానేమో  .. ప్రశాంతంగా అనిపించింది కొంచెం... 


"దేవుడా... నన్ను ఇష్ట పడే వాళ్ళను జాగ్రత్తగా చూసుకో.. నేను ఇష్ట పడే వాళ్ళని చాలా బాగా చూసుకో... :) మొత్తానికి అందరినీ హ్యాపీ గా ఉంచు.... నేను అంటే ఇష్ట పడని వాళ్ళని  ఏమీ చెయ్యకు l8  తీసుకో :) ఈ మధ్య అప్పుడప్పుడూ గుడికి వస్తున్నాని hurt  అయితే సారీ... love  you  so  much .. non  veg  మానేస్తా అని చెప్పా కానీ ఏంటో చెప్పిన తర్వాతే తినాల్సి వస్తుంది... :( మెళ్లిగా మానేస్తా   లే... ఇది చెప్పింది ఎప్పుడూ చెయ్యదు అని ను ఫీల్   అవ్వకు :)  నాతోనే ఉండు ఎప్పుడూ ప్లీజ్...  అని... prayer  complete  చేసేసి... inka  ఫాస్ట్ గా మళ్లీ ఫ్లాట్ కి రిటర్న్ అయిపోయాను...
Categories: Right