- Rajini Dimpudam
- పవన్ కళ్యాణ్ చేతుల మీదగా జులాయి ఆడియో
- Development Release: LuninuX OS 12.00 Beta 2
- మనిషనే ప్రతోక్కరికి కొద్దిగా తిక్క వుంటుంది
- Distribution Release: Dream Studio 12.04
- జగన్ పై ప్రజాతీర్పు కోసం వెయిటింగ్
- Distribution Release: ExTiX 10
- రాజమౌళి ‘ఈగ’ ఇంకో నెల ఆగి వస్తే బెటర్
- Development Release: Zorin OS 6 RC
- ‘గబ్బర్ సింగ్’ పాటకు రోజా డాన్స్
- Geek Uninstaller - అనవసరమైన ప్రోగ్రాములను పీసీ నుండి తొలగించటానికి...
- జగన్ ను ఎందుకు సపోర్ట్ చెయ్యాలి?
- ఈరోజే ‘పబ్లిక్ కింగ్’ షూటింగ్ ప్రారంభం
- ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ పై హైప్ మొదలయ్యింది
- పైరసీని ఆపలేకపోయిన ‘గబ్బర్ సింగ్’ టీమ్
- Development Release: Linux Mint 13 RC
- VideoCacheView - యూట్యూబ్ స్ప్లిట్ వీడియోలను ఒకే ఫైల్ గా కాపీ చేసుకోవటానికి...
- Flip PDF to Word - మల్టిపుల్ పీడీఎఫ్ ఫైళ్ళను ఒకేసారి వర్డ్ లోకి మార్చటానికి...
- USAలో నెం 1 సినిమా గబ్బర్ సింగ్
- Distribution Release: Hybryde Linux 1
జీవితం అంటే నిరంతర పోరాటమే
ఒక వివేకానంద కోట్:
మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.
అప్పటి రోజుల్లో కూడా ఒకే లక్ష్యం వైపు పయనిస్తూ ఆదిపత్యం కోసం గ్రూపులు, ముఠాలు అంటూ కొట్టుకున్నారని వింటుంటే “మార్పు” ఎప్పటికీ రాదు అనిపిస్తుంది.
ఇంకో వివేకానంద కోట్:
పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.
మనలో నిజాయితీ వుంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడ వలసిన పని లేదు. మన కోసం కానీ, సమాజం కోసం కానీ, జీవితం అంటే నిరంతర పోరాటమే.
మరొక వివేకానంద కోట్:
ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.
నిరంతర ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు.
